స్త్రీల యొక్క సహజ అద్భుతమైన గుణాలు అన్నీ, ఇన్నీ కావు. Leave a Comment / By admin / June 20, 2023 స్త్రీల యొక్క సహజ అద్భుతమైన గుణాలు అన్నీ, ఇన్నీ కావు. ఎంత కుదురుగా ఉండాలో … ఎంత ఒదిగి ఉండాలో … ఎంత సహనంతో ఉండాలో … ఎంత ప్రేమతో ఉండాలో … ఎల్లవేళలా వారు నేర్పిస్తూనే ఉంటారు స్త్రీ మూర్తులు.
జీవితం అంటే ఒకానొక నాటకం మాత్రమే .. నీవు ఏ పాత్రను ఎంచుకొన్నావో .. ఆ పాత్రలో సంపూర్ణంగా జీవించాలి – బ్రహ్మర్షి పత్రీజీ Leave a Comment / Patriji Telugu Quotes / By admin